Type In Telugu
View Comments
Post A Comment
కవిత్వములోని త్రివిధ పాకములు
1-3 Of 3 Entries
Page 1 of 1
Go To Page:
Previous Page
Next Page
కవిత్వములోని
త్రివిధపాకములు
అంటూ
నారికేళపాకమే
రుచిమాత్రమే
చూపించారు
.
పాల్కూరి
కదళీలు
,
పోతనామత్యుల
ద్రాక్ష
రుచులు
కూడా
వుంటే
మీవంట
నలభీమపాకమయ్యేది
.
అయినా
మీ
విద్వత్తుకూ
ఈ
సోదహరణ
వ్యాసం
ఓ
మచ్చుతునక
.
సప్రేమనమస్కారములతో
,
జాజిశర్మ
.
Posted By
Jajisarma Ks
On 3/31/2012 @4:24:04 AM
నమస్కారములు సత్యనారాయణ గారు ! రసవత్తర మైన దృస్టాంతాని మనోరంజకంగా వివరించారు. చాలా బాగుంది. మరిన్ని మీ కలం నుంచి జాలు వారాలని కోరుతూ
Posted By
Rajeshwari Nedunuri
On 6/17/2011 @9:48:55 AM
బాగా చెప్పారు సత్యనారాయణగారూ.
Posted By
Radha Aa
On 6/3/2011 @5:12:26 AM
Page 1 of 1
Go To Page:
Previous Page
Next Page