 |
|
|
| సుమతీ శతకము - బద్దెన |
విషయ సూచిక :
అ
ఆ
ఇ
ఈ
ఉ
ఊ
ఋ
ౠ
ఎ
ఏ
ఐ
ఒ
ఓ
ఔ
అం
అః
క
ఖ
గ
ఘ
ఙ
చ
ఛ
జ
ఝ
ఞ
ట
ఠ
డ
ఢ
ణ
త
థ
ద
ధ
న
ప
ఫ
బ
భ
మ
య
ర
ల
వ
శ
ష
స
హ
ళ
క్ష
ఱ
అ (7)
Add New Padyam
ఆ (2)
Add New Padyam
ఇ (2)
Add New Padyam
ఈ (0)
Add New Padyam
ఉ (5)
Add New Padyam
ఊ (0)
Add New Padyam
ఋ (0)
Add New Padyam
ౠ (0)
Add New Padyam
ఎ (3)
Add New Padyam
ఏ (1)
Add New Padyam
ఐ (0)
Add New Padyam
ఒ (2)
Add New Padyam
ఓ (1)
Add New Padyam
ఔ (0)
Add New Padyam
అం (0)
Add New Padyam
అః (0)
Add New Padyam
క (19)
Add New Padyam
ఖ (0)
Add New Padyam
గ (1)
Add New Padyam
ఘ (0)
Add New Padyam
ఙ (0)
Add New Padyam
చ (4)
Add New Padyam
ఛ (0)
Add New Padyam
జ (0)
Add New Padyam
ఝ (0)
Add New Padyam
ఞ (0)
Add New Padyam
ట (0)
Add New Padyam
ఠ (0)
Add New Padyam
డ (0)
Add New Padyam
ఢ (0)
Add New Padyam
ణ (0)
Add New Padyam
త (10)
Add New Padyam
థ (0)
Add New Padyam
ద (1)
Add New Padyam
ధ (2)
Add New Padyam
న (7)
Add New Padyam
ప (19)
Add New Padyam
- పగ వలదెవ్వరి తోడను
వగవంగా వలదు లేమి వచ్చిన పిదపన్
దెగనాడవలదు సభలను
మగువకు మనసీయవలదు మహిలో సుమతీ!
- Added By Amerindian_rvc
- పతి కడకుఁ దన్ను గూర్చిన
సతికడకును , వేల్పుకడకు , సద్గురు కడకున్
సుతు కడకు రిత్తచేతుల
మతిమంతులు చనరు , నీతి మార్గము సుమతీ !
- Added By Raga
- పనిచేయు నెడల దాసియు
ననుభవమున రంభ మంత్రి యాలోచనలన్
దన భుక్తియెడలఁ దల్లియు
ననఁ దన కులకాంత యుండ నగురా సుమతీ!
- Added By Amerindian_rvc
- పరనారీ సోదరుడై
పరధనముల కాసపడక పరులకు హితుడై
పరులు దను బొగడ నెగడియు
పరులలిగిన నలుగ నతడు పరముడు సుమతీ !
- Added By Indian
- పరసతి కూటమిఁగోరకు ,
పరధనముల కాసపడకు పరునెంచకుమీ ,
సరిగాని గోష్ఠి సేయకు,
సరి చెడిఁ జుట్టుంబుకడకుఁ జేరకు సుమతీ !
- Added By Raga
- పరసతుల గోష్ఠినుండిన
పురుషుఁడు గాంగేయుడైన భువి నిందబడున్
బరసతి సుశీలయైనను
బరుసంగతి నున్న నింద పాలగు సుమతీ !
- Added By Raga
- పరు నాత్మఁ దలఁచు సతిఁ విడు
మఱుమాటలు పలుకు సుతుల మన్నింపకుమీ
వెఱపెఱుఁగని భటు నేలకు
తఱచుగ సతిఁ గవయఁబోకు తగదుర సుమతీ!
- Added By Amerindian_rvc
- పరుల కనిష్టము సెప్పకు
పొరుగిండ్లకుఁ బనులు లేక పోవకు మెప్పుడున్
బరుఁ గలిసిన సతి గవయకు
యెఱిఁగియు బిరుసైన హయము నెక్కకు సుమతీ !
- Added By Raga
- పర్వముల సతులఁ గవయకు
ముర్వీశ్వరుకరుణ నమ్మి యుబ్బకు మదిలో ,
గర్వింప నాలిఁ బెంచకు,
నిర్వహణము లేనిచోట నిలవకు , సుమతీ !
- Added By Raga
- పలుదోమి సేయు విడియము
తలగడిగిన నాఁటి నిద్ర , తరుణులయెడలన్
పొలయలుక నాఁటి కూటమి,
వెల యింతని చెప్పరాదు వినురా సుమతీ !
- Added By Raga
- పాటెఱుగని పతి కొలువును ,
గూటంబున కెఱుకపడని కోమలి రతియున్,
బేఁటెత్తజేయు చెలిమియు
నేటికి నెదురీఁదినట్లు లెన్నగ సుమతీ !
- Added By Raga
- పాలను గలసిన జలమును
బాల విధంబుననె యుండుఁ బరికింపంగాఁ
బాల చవిఁ జెఱచుఁ గావున
బాలసుఁడగువాని పొందు వలదుర సుమతీ!
- Added By Amerindian_rvc
- పాలసునకైన యాపద
జాలింబడి తీర్పఁదగదు సర్వజ్ఞునకున్
దేలగ్నిఁ బడఁగఁ బట్టిన
మేలెఱుఁగునె మీటుఁగాక మేదిని సుమతీ!
- Added By Amerindian_rvc
- పిలువని పనులకుఁ బోవుట
కలయని సతిరతియుఁరాజు , గానని కొలువుం
బిలువని పేరంటంబును
వలవని చెలిమియును జేయవలదుర సుమతీ!
- Added By Raga
- పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా
పుత్రుని గనుగొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ !
- Added By Indian
- పురికిని బ్రాణము కోమటి
వరికిని బ్రాణంబు నీరు వసుమతిలోనం
గరికిని బ్రాణము తొండము
సిరికిని బ్రాణమ్ము మగువ సిద్ధము సుమతీ !
- Added By Raga
- పులిపాలు తెచ్చి యిచ్చిన
నలవడఁగా గుండెగోసి యఱచే నిడినన్
దల పొడుగు ధనముఁ బోసిన
వెలయాలికిఁ గూర్మి లేదు వినురా సుమతీ!
- Added By Amerindian_rvc
- పెట్టిన దినములలోపల
నట్టడవులకైన వచ్చు నానార్థములున్
బెట్టని దినములఁ గనకపు
గట్టెక్కిన నేమి లేదు గదరా సుమతీ!
- Added By Amerindian_rvc
- పొరుగునఁ బగవాఁడుండిన
నిరవొందఁగ వ్రాఁతగాఁడె యేలికయైనన్
ధరఁ గాఁపు కొండెమాడినఁ
గరణాలకు బ్రతుకులేదు గదరా సుమతీ!
- Added By Amerindian_rvc
ఫ (0)
Add New Padyam
బ (2)
Add New Padyam
భ (0)
Add New Padyam
మ (6)
Add New Padyam
య (0)
Add New Padyam
ర (2)
Add New Padyam
ల (1)
Add New Padyam
వ (8)
Add New Padyam
శ (2)
Add New Padyam
ష (0)
Add New Padyam
స (3)
Add New Padyam
హ (0)
Add New Padyam
ళ (0)
Add New Padyam
క్ష (0)
Add New Padyam
ఱ (0)
Add New Padyam