1.సతీ సావిత్రి(సత్యవంతుని భార్య) తల్లి ఎవరు?మాళవి RRR 2.కుంతి కర్ణుణ్ణి ఏ నదిలో విడిచిపెట్టింది? అశ్వనది RRR 3."అజ్ఞాతవాసంలో మీరు కోరుకున్న రూపాలు మీరు పొందుతారు" అని పాండవులకు వరం ఇచ్చినది ఎవరు? యముడు RRR 4.విష్ణువు యొక్క సేనాధిపతి ఎవరు? విష్వక్సేనుడు RRR,Raga 5.యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోగా సంజీవనిని తెమ్మని చెప్పినదెవరు?సుషేణుడుpravala