ఋతుపవనాలు ఆంధ్రా ఫోక్స్ దిశగా తరలి వస్తూండడం వల్ల మరో గంటలో “గాలి వాన" రాబోతోంది. ఆ గాలి వానలో కొన్ని “లంకె బిందెలు" కొట్టుకొచ్చి అక్కడక్కడ దాక్కుంటాయని వాతావరణ అధికారిణి “మొమెంటరీ" చెపుతున్నారు. అంచేత ఆసక్తి గల సైటు జనులంతా తమ తమ తవ్వకం పరికరాలతో సిద్దంగా వుండమని సూచిస్తున్నాం.