Type In Telugu
Novels


మనసున్న ప్రేమ   (Page 1 Of 95)
Prev Article
 
Next Article
 

User Rating : Number Of Views : 2252
Votes: 11  (Vote) Posted On 10/26/2008 @8:02:30 PM






మనసున్న ప్రేమ
(నవల)






ప్రపంచంలో మనుషులు రకరకాలు.

ప్రేమలూ రకరకాలే.

కొందరికి చూడగానే ప్రేమ పుడుతుంది.

కొందరికి చూడగా చూడగా పుడుతుంది.

కాని కావ్యకు పుడుతూనే ప్రేమ పుట్టింది.

తనతో పాటూ పెరిగి పెద్దదయ్యింది.

అదే ఆమెకు ప్రేరణ, సర్వస్వం...







రచన:
శ్రీలేఖ్య







View Comments(65)    Post a Comment    By - Siri
 
      1  2  3  4  5         Page