Search Forum - Display Post

Topic : Food/Recipes

Thread : వంట - వార్పు

PostedBy Message

Radhika
Gang Leader
Name: Radhika

Post Number: 3653
Points: 80,583
Member Since: May 5, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Thursday, February 04, 2010 @9:25:49 AM EST  

నువ్వుల పచ్చడి:

రెండు గుప్పెళ్ళు పచ్చి నువ్వులు
తగినన్ని పచ్చి మిరప
ఉప్పు
చాలా కొంచెం చింతపండు
చెంచాడు పెరుగు , అన్నీ వేసి రుబ్బాలి.

ఈ పచ్చడి చేసిన పూటే తినేయాలి. లేకపోతే నువ్వులు పెరుగులో నాని వాసన, రుచి రెండూ బావుండవు.